వార్తలకు తిరిగి వెళ్లండి
అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ నాయకులపై ప్రభుత్వం దాడి చేయడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తాలో గులాబీ శ్రేణులు మానవహారం చేపట్టాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వివాదం చోటుచేసుకుంది.
Comments
Loading comments...

