Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ సీనియర్ నేత పాడే మోసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి

Follow Udayam on Google
sudheer Aug 22, 2026 3:59 PM కరీంనగర్General
కాంగ్రెస్ సీనియర్ నేత పాడే మోసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి - Udayam
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్ గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం భౌతికకాయానికి నివాళులర్పించారు. మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, అంతిమ యాత్రలో లక్ష్మీనారాయణ గౌడ్ పాడే మోశారు.

Comments

G
Loading comments...