Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ 'ప్రజాపాలన సంబరాలు'.. ఘనంగా బైక్ ర్యాలీ

Follow Udayam on Google
sudheer Sep 04, 2026 12:32 PM కరీంనగర్General
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న వేళ నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ ఆధ్వర్యంలో కరీంనగర్ ఇందిరా చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సహా ముఖ్య నాయకులు పాల్గొని ఉత్సాహంగా పాల్గొన్నారు.

Comments

G
Loading comments...