వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో విఫలమై ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తోందని బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రమేశ్ కుమార్ వివరించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అరెస్టును నిరసిస్తూ మంగళవారం వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు
అక్రమ అరెస్టులు నిలిపివేసి రామచంద్రరావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

