వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లా గుడిపల్లి రిజర్వాయర్ వద్ద మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (KLIS) స్టేజ్-3 పంప్‌హౌస్‌ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్‌కు శ్రీశైలం నుంచి 37 టీఎంసీల నీరు వెళ్లినట్లు అధికారికంగా చెబుతున్నారన్నారు. కానీ వాస్తవంగా వెళ్లింది 70 టీఎంసీల నీరు. తెలంగాణకు మాత్రం 7 టీఎంసీల లోపే నీరు వచ్చిందన్నారు.
Comments
Loading comments...

