వార్తలకు తిరిగి వెళ్లండి
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్ల వంటి పథకాల వివరాలను ప్రజలకు వివరించారు.
Comments
Loading comments...

