Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్‌ఎస్ నిరసన

Follow Udayam on Google
madhu Sep 04, 2026 3:03 PM ములుగుGeneral
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్‌ఎస్ నిరసన - Udayam
ఏటూరునాగారంలో శుక్రవారం BRS జిల్లాఅధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు నేతృత్వంలో 1వ వార్డు కరకట్ట నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్‌ఎస్ నాయకులు, గులాబీ శ్రేణులు, మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నినాదాలు చేశారు. అనంతరం రహదారిపై వంటావార్పు నిర్వహించి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...