Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 27, 2026 5:04 PM హైదరాబాద్General
కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి - Udayam
హైదరాబాద్ లోని నాంపల్లి BJP కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు EVMలపై, ఎన్నికల కమిషన్ పనితీరుపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అభివృద్ధే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజల ఆశీస్సులతో BJP ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...