Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలి

Follow Udayam on Google
anji kummari Sep 01, 2026 6:31 PM మహబూబ్‌నగర్General
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలి - Udayam
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏ. సంజీవ్ ముదిరాజ్ అన్నారు. నవాబ్ పేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా మరింత బలోపేతం చేయడానికి చేపట్టిన సంస్థాగత కార్యక్రమంలో భాగంగా సురేష్ ని మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగిందన్నారు.

Comments

G
Loading comments...