వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి నియోజకవర్గం లోని తలకొండపల్లిలో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పార్టీ బలోపేతం, కార్యకర్తల ఐక్యతపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
కార్యకర్తలే పార్టీకి నిజమైన బలమని, అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

