వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి నియోజకవర్గం లోని తలకొండపల్లి మండలం పుల్సీంగ్ తండా సర్పంచ్ శ్రీనివాస్ నాయక్, సర్పంచ్ సురేష్ నాయక్, పాలకమండలి సభ్యులు, పడమటి తండా ఉపసర్పంచ్ రత్లవత్ కిషన్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Loading comments...

