వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమని,కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ అయ్యేలా ప్రతి కార్యకర్త పని చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధారసింగ్ అన్నారు.ఆదివారం అనంతగిరిలోని హరిత రిసార్ట్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఏఐసీసీ పిలుపు మేరకు సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం చేపట్టారు.ఈ సమావేశంలో 5 అంశాలపై మాట్లాడటం జరిగింది.
Comments
Loading comments...

