Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌ పాలనపై బీఆర్‌ఎస్‌ మహాధర్నా

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 03, 2026 6:33 PM జగిత్యాలGeneral
కాంగ్రెస్‌ పాలనపై బీఆర్‌ఎస్‌ మహాధర్నా - Udayam
కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కుమార్‌ విమర్శించారు. మల్లాపూర్‌ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ రైతులు, పేదలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. యూరియా కొరత, రైతుబంధు, కల్యాణలక్ష్మి, పింఛన్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...