వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ జడ్చర్లలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
ఎమ్మార్వో కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనపై ఆయన విమర్శలు చేశారు.
Comments
Loading comments...

