వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
Comments
Loading comments...

