Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ పరిస్థితి ఇదే: కేటీఆర్‌

Follow Udayam on Google
Kiran Sep 19, 2026 6:17 PM హైదరాబాద్General
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను కేటీఆర్‌ సందర్శించారు. విద్యుత్‌ కోతలపై స్థానిక రైతులను అడిగి తెలుసుకున్నారు. సబ్‌స్టేషన్‌లోని లాగ్‌బుక్‌లను పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్‌ సమస్యలను కేటీఆర్‌ తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...