Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి చేరికలు

Follow Udayam on Google
Sreekanth Patel Oct 02, 2026 8:23 PM మహబూబ్‌నగర్General
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి చేరికలు - Udayam
భూత్పూర్ మున్సిపల్ పరిధి నర్సింగపూర్‌కు చెందిన కాంగ్రెస్ మాజీ వార్డు మెంబర్ లక్ష్మయ్యతో పాటు వెంకటేష్, మణికంఠ, రామాంజనేయులు, చెన్నకేశవులు తదితర కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఆల వెంకటేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. చేరికలతో స్థానికంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Comments

G
Loading comments...