Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లోకి 100 మంది చేరిక

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 2:20 PM జనగామ General
కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లోకి 100 మంది చేరిక - Udayam
రఘునాథ్‌పల్లి మండలం గోవర్ధనగిరికి చెందిన సుమారు 100 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరినట్లు పార్టీ నాయకులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సమక్షంలో, మండల ఇన్‌ఛార్జి విజయ్‌ ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా రాజయ్య నూతనంగా పార్టీలో చేరిన వారికి బీఆర్‌ఎస్‌ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...