Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
sreekanth patel Sep 11, 2026 10:10 AM మహబూబ్‌నగర్General
కాంగ్రెస్ నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే - Udayam
దేవరకద్ర నియోజకవర్గం మదనాపురం మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మహదేవ్ గౌడ్ హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గురువారం రాత్రి ఆసుపత్రికి చేరుకుని ఆయనను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అక్కడ వైద్యులకు సూచించారు.

Comments

G
Loading comments...