వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలంలోని పెద్దపేట్ గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ 4వ వార్డు మెంబర్ బొడ్డు సత్యవతి - వెంకటేష్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే చేపట్టిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా RGPRS గడ్డం త్రిమూర్తి, గ్రామ నాయకులు బండారి వెంకటేష్, మల్లేష్, మహేందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

