Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ కమిటీ వార్డుల పర్యటన

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 03, 2026 6:36 PM విశాఖపట్నంGeneral
కాంగ్రెస్ కమిటీ వార్డుల పర్యటన - Udayam
కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల రెడ్డి ఆదేశాల మేరకు, తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ ప్రియాంక దండి ఆధ్వర్యంలో పీసీసీ మరియు డీసీసీ కమిటీ సభ్యులతో నియమించిన 5 మెన్ కమిటీ ఆరిలోవ ప్రాంతం 11,12,13 వార్డులలో పర్యటించి సమస్యలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో వార్డుల వారిగా ప్రజా సమస్యలు తెలుసుకొని వార్డు మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...