Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ కమిటీ కార్యవర్గం ఏర్పాటు

Follow Udayam on Google
Saychi kumar Aug 30, 2026 6:06 PM కామరెడ్డిGeneral
కాంగ్రెస్ కమిటీ కార్యవర్గం ఏర్పాటు - Udayam
బిక్కనూర్ మండలం సిద్దిరామేశ్వర నగర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి తెలిపారు. అధ్యక్షుడిగా లింగం, ఉపాధ్యక్షుడిగా నరేష్, కార్యదర్శిగా శ్రీనివాస్, కోశాధికారిగా గోవిందుల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. అనంతరం నూతన అధ్యక్షుడు లింగం మాట్లాడుతూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...