Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 28, 2026 5:01 PM విశాఖపట్నంGeneral
కాంగ్రెస్ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా - Udayam
ఎంవీపీ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ కార్యాలయములో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ఏపీసీసీ ఉపాధ్యక్షులు వేగి వెంకటేష్ , మాజీ డీసీసీ అధ్యక్షులు వజపర్తి శ్రీనివాసరావు, ఆమె రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...