వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శిగా కందుకూరి హుమేష్ మూడోసారి ఎన్నికయ్యారు.బుధవారం చిత్తూరులో ఏపీసీసీ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ జి.వి.వి.ఎస్. కమలాకరరావు, జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు నూతన కమిటిని ప్రకటించారు.
వెదురుకుప్పం మండలం మొండివెంకన్నపల్లికి చెందిన హుమేష్ గత 20 ఏళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు.ఈ అవకాశం కల్పించిన జాతీయ రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు
Comments
Loading comments...

