Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ హామీలు నెరవేర్చాలి

Follow Udayam on Google
madhu Sep 07, 2026 11:07 PM ములుగుGeneral
కాంగ్రెస్ హామీలు నెరవేర్చాలి - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లను వెంటనే అమలు చేయాలని బీఆర్‌ఎస్‌ మండల కమిటీ డిమాండ్ చేసింది. సోమవారం తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని మండల అధ్యక్షుడు గంప రాంబాబు కోరారు.

Comments

G
Loading comments...