Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

​కాంగ్రెస్ గ్రామ కమిటీల ఏర్పాటు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 18, 2026 7:52 PM వికారాబాద్General
​కాంగ్రెస్ గ్రామ కమిటీల ఏర్పాటు - Udayam
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని మండల అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి అన్నారు. పెద్దేముల్, ముంబాపూర్, జనగాం, మారేపల్లి గ్రామాల్లో పార్టీ కమిటీలను ఏర్పాటు చేశారు. పెద్దేముల్ అధ్యక్షుడిగా కుమ్మరి సాయిలు, ముంబాపూర్‌కు పీటర్ యాదయ్య, మారేపల్లికి వెంకట్‌ను నియమించారు. పార్టీ పటిష్టతకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...