Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐరాసలో నెతన్యాహు ప్రసంగం

Follow Udayam on Google
Sai Sep 25, 2026 11:59 AM అంతర్జాతీయంGeneral
ఐరాసలో నెతన్యాహు ప్రసంగం - Udayam
ఐరాస సర్వసభ్య సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రసంగిస్తుండగా పలువురు దేశాల ప్రతినిధులు నిరసనగా బయటకు వెళ్లారు. ఇరాన్, హమాస్, టర్కీ, బ్రిటన్, ఫ్రాన్స్‌లపై ఆయన విమర్శలు చేశారు. ఇజ్రాయెల్ ఏడు రంగాల్లో యుద్ధం చేస్తోందని పేర్కొంటూ, హిజ్బుల్లాపై 2024లో జరిపిన ఆపరేషన్‌ను ప్రస్తావిస్తూ పేజర్‌ను ప్రదర్శించారు.

Comments

G
Loading comments...