Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామా రామ్మోహన్ రెడ్డి

Follow Udayam on Google
Sreekanth Patel Sep 30, 2026 9:39 AM మహబూబ్‌నగర్General
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామా రామ్మోహన్ రెడ్డి - Udayam
మహబూబ్నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే నియమించారు. 2027 మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించింది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను నియమించాల్సి ఉంది.

Comments

G
Loading comments...