వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి మండలం లింగయ్య పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తోట ఉదయ్ కుమార్ ఎన్నికయ్యారు.
ఆయనకు కామారెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజాగౌడ్ నియామక పత్రం అందజేశారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఉదయ్ కుమార్ తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ఉన్నారు.
Comments
Loading comments...

