Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి.. నేటి నుంచి ‘సేవ్ డెమోక్రసీ’ వారోత్సవాలు

Follow Udayam on Google
Surendhar Oct 02, 2026 3:16 PM నిజామాబాద్General
కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి.. నేటి నుంచి ‘సేవ్ డెమోక్రసీ’ వారోత్సవాలు - Udayam
ధర్పల్లి మండల కేంద్రంలోని గాంధీ చౌక్‌లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెలిమెల నరసయ్య మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందన్నారు

Comments

G
Loading comments...