వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి ఇస్సానగర్ వెళ్లే మార్గంలో పెద్దచెరువు కట్ట కింద రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు గుంతల వద్ద అప్రమత్తంగా వెళ్లాల్సి వస్తోంది.
ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించే క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

