వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లాలోని అర్హులైన బీసీ మహిళలకు ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం కింద దరఖాస్తులకు అవకాశం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. tgobmms.cgg.gov.in వెబ్‌సైట్, మీ సేవా లేదా ఇతర ఆన్‌లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
Comments
Loading comments...

