Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామరెడ్డి జిల్లా నర్సింగ్రావుపల్లిలో ఇంకుడు గుంతలకు మార్కెట్

Follow Udayam on Google
sachin kumar Aug 19, 2026 3:42 PM కామరెడ్డిGeneral
కామరెడ్డి జిల్లా నర్సింగ్రావుపల్లిలో ఇంకుడు గుంతలకు మార్కెట్ - Udayam
కామారెడ్డి జిల్లా నర్సింగ్రావుపల్లిలో పంచాయతీ కార్యదర్శి భర్దవాల్ ఇందల్ ఆధ్వర్యంలో బుధవారం ఇంకుడు గుంతల ఏర్పాటుకు మార్కౌట్ ఇచ్చారు. ఉపాధి హామీ పథకం కింద ఒక్కో ఇంకుడు గుంత నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా రూ. 6,300 ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. వర్షపు నీటి సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...