Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామిరెడ్డి లక్ష్మారెడ్డి గారికి ఘననివాళి

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 13, 2026 3:56 PM వనపర్తిGeneral
కామిరెడ్డి లక్ష్మారెడ్డి గారికి ఘననివాళి - Udayam
అమరచింత మండల కేంద్రంలోని చింతారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కామిరెడ్డి లక్ష్మారెడ్డి గారు మృతి చెందడంతో, వారి పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...