వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్లో ఉన్న డీఏలను, సీపీఎస్ రద్దు చేయాలని కోరుతూ కామారెడ్డిలోని ధర్నా చౌక్ వద్ద ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా చేపట్టారు. ఉద్యోగ జేఏసీ ఛైర్మన్ దేవేందర్ మాట్లాడుతూ
ఉద్యోగ ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. పెండింగ్లోని డీవీలను అమలు చేయాలని కోరారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి యూపీఎస్ విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

