Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డిలో ప్లాస్టిక్ నిషేధం ఎక్కడ

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 9:22 AM కామరెడ్డిGeneral
కామారెడ్డిలో ప్లాస్టిక్ నిషేధం ఎక్కడ - Udayam
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ నిషేధం అమలు ప్రశ్నార్థకంగా మారింది. పాత టాకీస్ రోడ్డు రైల్వే స్టేషన్ వెనుక ప్రాంతాల్లో ప్లాస్టిక్ కవర్లు వ్యర్థాలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. వీటిని పశువులు తిని అనారోగ్యానికి గురవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిషేధిత ప్లాస్టిక్ వినియోగం, బహిరంగంగా వ్యర్థాలు పడేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...