Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి రైల్వేస్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత

Follow Udayam on Google
Saychi kumar Aug 25, 2026 5:55 PM కామరెడ్డిGeneral
కామారెడ్డి రైల్వేస్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత - Udayam
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో ఎక్సైజ్ రైల్వే టాస్క్​ఫోర్స్ పోలీసులు మంగళవారం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. సంబల్‌పూర్ నుంచి నాందేడ్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలులో గంజాయి రవాణా జరుగుతోందన్న సమాచారంతో అధికారులు స్టేషన్‌లో నిఘా పెట్టారు. తనిఖీలో బ్యాగులో 2 కిలోల చొప్పున నాలుగు ప్యాకెట్లు మరో కిలో ప్యాకెట్ కలిపి మొత్తం 9 కిలోల గంజాయి ప్యాకెట్లు లభ్యమయాయని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...