Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

Follow Udayam on Google
Saychi kumar Sep 18, 2026 10:47 AM కామరెడ్డిGeneral
కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య - Udayam
కామారెడ్డి ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్ సాయిలు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల సస్పెండు గురై ఇంటి వద్ద ఉంటున్న సాయిలు మనోవేదనకు గురై కామారెడ్డిలోని తన ఇంటిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధుమిత్రులు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ప్రభుత్వం అతని కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబసభ్యులు కోరారు.

Comments

G
Loading comments...