Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా వాసికి రాఖీ తేజం బిరుదు

Follow Udayam on Google
Saychi kumar Aug 29, 2026 10:42 AM కామరెడ్డిGeneral
కామారెడ్డి జిల్లా వాసికి రాఖీ తేజం బిరుదు - Udayam
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన యువకవి సింగీతం సంతోష్ కుమార్ కు రాఖీ తేజం' బిరుదు లభించింది. రాఖీ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఆన్లైన్ కవితా పోటీల్లో ప్రతిభ కనబరిచినందుకు తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ, ఉషోదయ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ బిరుదుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందించారు.

Comments

G
Loading comments...