వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన డి 8 కాల్వ లోని సాగునీటిని గురువారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నీటిని ఏమాత్రం వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.
కార్యక్రమంలో నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

