Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలువల్లో చెత్త వేయడం వల్ల పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి

Follow Udayam on Google
sachin kumar Aug 19, 2026 8:36 PM కామరెడ్డిGeneral
కాలువల్లో చెత్త వేయడం వల్ల పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి - Udayam
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పురపాలక సంఘం పరిధిలో గల ప్రధాన మురికి కాలువలో చెత్త, వ్యర్థాలు వేయడం వల్ల కాలువల్లో నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని మున్సిపల్ కమిషనర్ బుధవారం తెలిపారు. ప్రజలు, వ్యాపారులు కాలువల్లో చెత్త చెదారం వేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...