Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలనీలో రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 15, 2026 5:26 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కాలనీలో రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం - Udayam
గాజులరామారం శిల్పా పైన్ వ్యాలీ కాలనీలో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొలను హన్మంత్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనులు చేపట్టినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...