Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని వినతి

Follow Udayam on Google
Mohammad Oct 03, 2026 4:44 PM అనంతపురంGeneral
కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని వినతి - Udayam
గుత్తి పట్టణములోని 327 సర్వేనెంబర్ లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ శనివారం కాలనీవాసులు, సిపిఎం నాయకులు తో కలిసి గుత్తి , పామిడి మండల ఇంచార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ కు వినతిపత్రం అందజేశారు. కాలనీవాసులు నిర్మలమ్మ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నామని, కాలనీలో మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...