Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలం చెల్లిన వస్తువుల అమ్మకాలు

Follow Udayam on Google
Nagendra Aug 22, 2026 12:10 AM నారాయణపేటGeneral
కాలం చెల్లిన వస్తువుల అమ్మకాలు - Udayam
కృష్ణ మండలంలోని కిరాణా దుకాణాల్లో కాలం చెల్లిన వస్తువులు, ఆహార పదార్థాల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల నిఘా కొరవడటం, గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన లేకపోవడంతో కొందరు వ్యాపారులు ముఖ్యంగా చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని విమర్శలువస్తున్నాయి. అధికారులు వెంటనేతనిఖీలు చేపట్టి కాలం చెల్లిన ఆహారపదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

Comments

G
Loading comments...