వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజినల్ మేనేజర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి పర్సనల్ ఆఫీసర్, కార్యాలయ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలంగాణ ప్రజల హక్కులు, సామాజిక చైతన్యం కోసం కాళోజీ చేసిన కృషిని స్మరించుకున్నారు. కార్యక్రమంలో రీజియన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

