వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం శ్రీ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కాళోజీ రచనల ద్వారా సామాజిక చైతన్యం తీసుకువచ్చారని, తెలంగాణ భాష, యాస పట్ల ఆయన అభిమానం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ అన్నారు.
Comments
Loading comments...

