వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరంలో శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి అనుబంధ ఆలయాల పునర్నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.198 కోట్లతో గర్భగుడి, గణపతి, శుభానంద దేవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను కృష్ణశిలతో నిర్మిస్తున్నారు.
2027 గోదావరి పుష్కరాల నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులు నెలవారీ లక్ష్యాలతో పనులు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

