వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలు చేస్తోందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మండిపడ్డారు. లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌస్‌ను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు.
పాదయాత్రలతో నీళ్లు రావని, పంపులు వేస్తేనే వస్తాయన్నారు. సమయానికి నీటిని ఎత్తిపోయక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారన్నారు. కేటీఆర్, హరీష్‌రావులతో కలిసి పంప్‌హౌస్‌లను కాంగ్రెస్ నాయకులు సందర్శించాలన్నారు.
Comments
Loading comments...

