వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఎస్ఎఫ్ఐ నాయకులు కలెక్టర్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. జిల్లాలో పలు ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా హాస్టళ్లను నిర్వహిస్తున్నాయని ఆరోపించారు.
అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హాస్టళ్లను మూసివేయాలని డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డి చందు కోరారు.
Comments
Loading comments...

