Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలానికి అనుగుణంగా ప్రబలి వ్యాధుల పట్ల అవగాహన అవసరం డా రాజేందర్

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 02, 2026 11:36 PM నిర్మల్General
కాలానికి అనుగుణంగా ప్రబలి వ్యాధుల పట్ల అవగాహన అవసరం డా రాజేందర్ - Udayam
కాలానికి అనుగుణంగా ప్రబలే వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా వైద్యాధికారి రాజేందర్ తెలిపారు. స్థానికంగా ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాధులు ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తక్షణమే తగిన పరీక్షలు చేయించి సంబంధిత వైద్యుని ద్వారా చికిత్సలు చేయించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...